శివాలయంలో ఉత్సవాలను ప్రారంభించిన కేంద్రమంత్రి బండి
20-04-2026 02:06 AM
కరీంనగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): శంకరాజయంతి సందర్బంగా పాత బజార్ శివాలయంలో మూడు రోజులపాటు జరగబోయే ఉత్సవాలను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.






