28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మామిడికాయల లారీ బోల్తా: ముగ్గురికి గాయాలు

07-05-2026 03:53 PM

కోహెడ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో మామిడి కాయల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. హుస్నాబాద్ నుండి కరీంనగర్ మీదుగా వెస్ట్ బెంగాల్ కు మామిడికాయల లోడ్ తో వెళ్తుండగా వేకువ జామున  డీసీఎం వ్యాన్ బోల్తా పడ్డట్లు స్థానికులు తెలిపారు. వ్యాన్ లో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ బోల్తా పడడంతో వ్యాన్ లో ఉన్న మామిడి కాయలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు  మామిడికాయలను తీసుకెళ్లారు.