7 May, 2026 | 4:47 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

గ్రామంలో జొన్న పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

07-05-2026 03:54 PM

బోథ్ మే 7(విజయక్రాంతి): మండలంలోని మరల పెళ్లి గ్రామంలో జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామానికి చెందిన యువకులు  జిల్లా కలెక్టర్ రాజర్ శిష హూ విన్నవించారు. గురువారం బోత్ కు వచ్చిన సందర్భంగ కలెక్టర్ కలిసి విన్నవించారు. జొన్న పంట సాగు పెద్ద మొత్తంలో ఉన్నందున కొనుగోలు కేంద్రాన్ని అక్కడే ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్  బిజెపి నాయకులు తుకారం లు ఉన్నారు.