7 May, 2026 | 5:45 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్   •   వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు తీసుకోండి   •   రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు   •   మంద రాజయ్య కు ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు   •   ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం పునరాలోచించాలి   •   మాల్తుమ్మెద పిఏసిఎస్ చైర్మన్ దుందిగల్ నర్సింలుకు ఘన సన్మానం   •   సౌర విద్యుత్తును వినియోగించి పంటలను సాగు చేసుకోండి   •   ప్రజా ప్రభుత్వంలో పేదలకు సరైన న్యాయం   •   వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం   •   టీవీకే, సీపీఐ నేతల సమావేశం.. సీపీఐ ఆఫీస్ కు టీవీకే నేత   •  

ముళ్ల పొదలను తొలగించిన సర్పంచ్

26-12-2025 12:47 AM

అలంపూర్, డిసెంబర్ 25:  ఇటిక్యాల మండల పరిధిలోని బుడ్డారెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ కుర్వ సుజాత రాఘవేంద్ర  ఆధ్వర్యంలో ముళ్ళ పొదలను తొలగించే కార్యక్రమం నిర్వహించారు. బుడ్డారెడ్డి పల్లె నుంచి రామాపురం మీదుగా శాంతి నగర కు వెళ్లే రోడ్డు మార్గం వరకు, రోడ్డుకు ఇరు వైపులా ఉన్న ముళ్ళ పొదలను జెసిబి సహాయంతో సొంత ఖర్చులతో పనులను చేపట్టారు.గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కారము చేసి, గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు