శంషాబాద్ నుంచి కువైట్ విమానం రద్దు
16-07-2026 10:49 AM
హైదరాబాద్: పశ్చిమాసియాలో ఉద్రికత్తల నేపథ్యంలో విమానాల రద్దు కొనసాగుతోంది. యుద్ధం వల్ల కువైట్ ఏరోస్పేస్ బంద్ కావడంతో శంషాబాద్ నుంచి కువైట్ వెళ్లాల్సిన విమానం రద్దైంది. కువైట్ వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో 180 మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.






