ఎస్ఐఆర్ సరళి ప్రకీయను పరిశీలించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి
16-07-2026 10:30 AM
చేగుంట,(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఅర్ కార్యక్రమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్) కార్యక్రమానికి దుబ్బాక నియోజవర్గ బిఎల్ఏ కోఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తో కలిసి చేగుంట మండలంలోని చేగుంట, వడియారం, ఉల్లి తిమ్మయిపల్లి, గొల్లపల్లి, జేత్రం తండా,అంతసాగర్ గ్రామంలో బిఎల్ఓ వద్దకు వెళ్లి వివరాలు స్వీకరించారు.






