16 July, 2026 | 11:48 AM

గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి సీతక్క

16-07-2026 11:35 AM

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడెం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలో వారం రోజులుగా నీళ్లు రాలేదని విద్యార్థినులు చేస్తున్న ఆందోళనపై స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామి ఇచ్చారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో(Tribal ashram school) నీటి సమస్యను 12 గంటల్లో పరిష్కరిస్తానని హమీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు.