18 August, 2026 | 12:25 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

కదిలి ఆలయంలో భక్తుల క్యూ

18-08-2026 12:00 AM

నిర్మల్, ఆగస్టు 17 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం కదిలి అన్నపూర్ణ పాపేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు. రాగి చెట్టుకు ప్రదర్శనలు చేసి మొక్కులు కట్టారు. అభిషేక పూజ మహారథి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ వెంకట్రావు వేద పండితులు పంచాక్షరి శంకర్ సిద్దు తదితరులు ఉన్నారు.