16 May, 2026 | 6:51 PM

Breaking News

అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •   గ్రామంలో బెల్ట్ షాప్ లను ముసివేయాలి   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   అక్రమ గోవులను తరలిస్తున్న లారీలు పట్టుకున్న గోరక్షకులు   •   వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలి.   •  

ఘనంగా టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు

16-05-2026 05:44 PM

మంగపేట,(విజయక్రాంతి): రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, టిజివి గ్రూప్ చైర్మన్, ఆర్యవైశ్య నాయకులు టీజీ. వెంకటేష్ జన్మదిన వేడుకలను శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా మంగపేట మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన మంగపేటలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కస్తూర్భా అనాథ ఆశ్రమంలో అనాధలకు, వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.