నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు
09-06-2026 12:08 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): టెట్ హాల్ టికెట్లు మంగళవారం నుంచి డౌన్‌లోడ్ కానున్నాయి. ఈ మేరకు టెట్ కన్వీనర్ ప్రకటనను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి 22 టెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.






