ఎస్పీని కలిసిన ఎస్‌ఐ నరేందర్
09-06-2026 12:06 AM
నవాబ్ పేట జూన్ 8 : మండల ఎస్త్స్ర నరేందర్ నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో సోమవారం జిల్లా ఎస్పీ డి జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. సమర్థవంతంగా పనిచేయాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని ఎస్పి సూచించారు.






