14 July, 2026 | 7:29 PM

Breaking News

వేంసూరు గ్రామంలో ఏఎంసీ చైర్మన్ శ్రీ దోమ ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు   •   శ్రీనిధి రుణాల రికవరీని వేగవంతం చేయండి   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కల్హేర్ పోలీసులు   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •  

జోష్‌లో రేవంత్ సర్కార్.. త్వరలో గుడ్‌న్యూస్

14-02-2026 02:54 PM

అతి త్వరలోనే రైతు భరోసా

హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) ఫలితాల జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. అతి త్వరలోనే రైతు భరోసాను విడుదల చేయనుంది. ఈ నెల 17వ తేదీన రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ. 9 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. శనివారం సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.