ఉండవెల్లి ఎస్‌ఐగా సురేష్ బాధ్యతలు
11-07-2026 12:00 AM
ఉండవెల్లి, జూలై 10: ఉండవెల్లి ఎస్‌ఐ గా సురేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ శేఖర్ గద్వాల్ విఆర్ కు బదిలీపై వెళ్లగా.. ఆయన స్థానం లో సురేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఎస్‌ఐ సురేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.






