7 July, 2026 | 2:55 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

ఎంజీయూకు మే 1 నుండి వేసవి సెలవులు

23-04-2026 01:48 AM

నల్లగొండ టౌన్, ఏప్రిల్22: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1 నుండి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజి స్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయంలోని రిజిస్ట్రార్ కార్యాలయం, ఎగ్జామ్ బ్రాం చ్, ప్రిన్సిపాల్, ఇతర కార్యాలయాలు యధావిధిగా తమ విధులను నిర్వహిస్తారని తెలిపారు. జూన్ 1 నుండి మళ్ళీ కళాశాలలు ప్రా రంభమవుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.