7 July, 2026 | 3:11 PM

Breaking News

ప్రతి ఓటరును చైతన్యం చేయండి   •   ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు   •   మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్‌ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్   •   సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •  

గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం

07-07-2026 02:33 PM

నాగిరెడ్డిపేట్,జులై 7 (విజయ క్రాంతి): మండలంలోని గోపాల్పేట గ్రామంలో పది లక్షల నిధులతో నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ తెలిపారు.గోపాల్పేట్ గ్రామ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 10 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.సీసీ రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని సంబంధించిన కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్,నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.