15 June, 2026 | 2:57 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ముసాయిదాపై సూచనలు అందించాలి

11-12-2025 12:00 AM

డిప్యూటీ కమిషనర్ శైలజ 

మేడిపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ యొక్క  వార్డు పరిమితుల పునర్ నిర్మాణము (డీలిమిటేషన్ అఫ్ వార్ట్స్)కు సంబం ధించిన ముసాయిదా ప్రకటన (డ్రాఫ్ట్ పబ్లికేషన్) బుధవారం బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో  ఫామ్ -1 ద్వారా డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా విడుదల చేయడం జరిగింది.

ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడానికి ఈ ముసాయిదా ప్రచురించారని, కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డు లకు సంబంధించిన ముసాయిదా ప్రకటన బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. పౌరులు తమ సూచన లు, అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈనెల16లోగా ఇవ్వాలని, పౌరులు తమ విలువైన అభ్యంతరాలు, సూచనలు అందించాలని డిప్యూటీ కమీషనర్ ఏ.శైలజ తెలిపారు.