14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ క్రీడలకు విద్యార్థులు ఎంపిక

23-12-2025 01:38 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సిహెచ్.వెన్నెల,పి. మనశ్రీ,ఏ.విష్ణువర్ధన్,ఏ.దుర్గయ్యలు రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ క్రీడాలకు ఎంపికైనట్లు కామారెడ్డి జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్,సెక్రటరీ రఘు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుండి 27 వరకు మహబూబాద్ జిల్లాలోని కేసముద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడలో పాల్గొననున్నారు.ఎందుకైనా విద్యార్థులకు గోపాల్పేట్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి,పిడి.సబత్ కృష్ణ అభినందనలు తెలియజేశారు.