6 May, 2026 | 10:00 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కలెక్టర్ ను అభినందించిన ఎస్టీయు ఉపాధ్యాయులు

19-12-2025 07:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ ను ఎస్టియు ఉపాద్యాయ సంఘం శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని వసతులు కల్పించాలని కృతజ్ఞతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టి ఉపాధి సంఘం నాయకులు జి లక్ష్మణ్ వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.