6 May, 2026 | 10:45 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

శ్రీకృష్ణ నర్సింగ్ హోమ్ 50వ వార్షికోత్సవం

19-12-2025 07:15 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని శ్రీకృష్ణ నర్సింగ్ హోమ్ 50వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, నర్సింగ్ హోమ్ వారి సేవలు వృద్ధులు, రోగులకు అందించే వైద్య సౌకర్యాలలో ప్రేరణగా ఉన్నాయని, 50 ఏళ్ల నిబద్ధత, కృషి, సేవలను ఆయన అభినందించారు.