1 June, 2026 | 4:17 AM

అంతిమ యాత్రలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

01-06-2026 12:08 AM

రుద్రంగి మే31(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి మాజీ సర్పంచ్ చెలకల గంగ రాజయ్య సతీమణి,మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి తల్లి చెలకల బుచ్చవ్వ మృతి చెందగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వారి పార్థివదేహానికి నివాళులు అర్పించి వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు...