26 August, 2026 | 2:31 AM

మరిపెడలో శ్రీ దుర్గా డిజిటల్ హబ్ ప్రారంభం

25-08-2026 06:01 PM

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో అక్కినపల్లి వెంకట్ సాయి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా డిజిటల్ హబ్ ను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్జాటోత్ రామ్ చందర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హబ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు వివిధ ఆన్‌లైన్, డిజిటల్, ప్రభుత్వ మరియు ఆర్థిక సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు.