14 July, 2026 | 3:51 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

తొలిసారి ఓటు వేసిన సోకా శ్రీ

11-02-2026 03:30 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓ విద్యార్థి తొలిసారి ఓటు వేసి తన అనుభూతిని పొందింది. పట్టణంలోని టేకుల బస్తి 16వార్డు కు చెందిన గోపతి శోక శ్రీ బజార్ ఏరియా జడ్పీ హైస్కూల్  పోలింగ్ కేంద్రానికి వెళ్లి తొలిసారిగా ఓటు వేసింది. బీటెక్ సెకండియర్ చదువుతున్న సదరు విద్యార్థిని తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తండ్రి భూపతి జనార్దన్ తో కలిసి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చింది.