14 July, 2026 | 4:49 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

సొంత నిధులతో బోరు బావి తవ్వించిన ప్రముఖ సంఘ సేవకులు!!!

16-02-2026 08:16 PM

తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త

శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలోని ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా హామీ మేరకు మొదటి వార్డులో  ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పప్ప మహేష్ గుప్త వారి సొంత నిధుల నుండి బోరుబావి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శివ్వంపేట సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపిటిసి జంగం విజయ వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య వార్డు సభ్యులు ముయ్యడ్డి ముత్యాలు పెద్దగోని శ్రీనివాస్ గౌడ్ షేర్పల్లి నరేష్, కొవ్వూరి యాదగిరి కమలయ్య గారి మల్లేశ్వరి నరసింహులు పెద్దకోళ్ల విక్రం, రెడ్డిపల్లి అశోక్, మాజీ వార్డు సభ్యులు, వంజరి కొండల్, కొవ్వురి వెంకటేష్, బాసంపల్లి పోచ గౌడ్,ముయ్యడ్డి సింహం, సీనియర్ నాయకులు బాసంపల్లి రామా గౌడ్, దడువై అశోక్, దొడ్ల అశోక్, వరగంటి  రమేష్ గుప్త,పైనం యాదగిరి పెద్ద ఎత్తున పీఎంజి  యువసేన సభ్యులు కాలనీ వాసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.