14 July, 2026 | 5:08 PM

Breaking News

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి   •   ఆరోగ్య సంరక్షణకు అధునాతన ఆవిష్కరణలు   •   అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •  

ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి

14-07-2026 04:26 PM

ఎస్ఐఆర్ ప్రక్రియ బూతును పరిశీలించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్ రావ్ పాటిల్

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రలోని SIR ప్రక్రియ బూతున్ సందర్శించిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్ రావ్ పాటిల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫారాలను సమర్పించాలని సూచించారు. ఫారాల స్వీకరణ ప్రక్రియను అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ SIR ప్రక్రియను అందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.