25 June, 2026 | 12:20 PM

బోధన్ పట్టణంలో సర్ మ్యాపింగ్ ప్రక్రియ మొదలు

25-06-2026 11:25 AM

-వోటర్ లకు ఆర్డీవో అందజేశారు. 

బోధన్ జూన్ 25(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్డీవో ఎం. విజయ కుమారి గురువారం రోజున ఉదయం  మొదలైన సార్ మాపింగ్ ప్రక్రియ లో భాగంగా, ఎన్యూమరేషన్ ఫార్మ్ లను బూత్ ల వారి గా వోటర్ లకు ఆర్డీవో అందజేశారు. ప్రక్రియ లో, 6 వ వార్డు నందు గల బీ, ఎల్, ఓ ల మ్యాపింగ్ ప్రక్రియ ను,  ఆర్డీవో బోధన్ పట్టణంలోని  6వ వార్డు ను, బోధన్ తహసీల్దార్ విఠల్ తో కలిసి సందర్శించారు. సందర్భంగా బోధన్ ఆర్డీవో మొబైల్ యాప్ లో ఒక కుటుంబానికి చెందిన వోటర్ మ్యాపింగ్ ప్రక్రియ ను తమ సమక్షం లో పూర్తి చేసి, సదరు కుటుంబానికి ఎన్యూమరేషన్ ఫార్మ్ లు అందజేశారు.