14 July, 2026 | 4:23 AM

సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ యాచకులుకి నిలయం

14-07-2026 01:55 AM

బల్లాలు నిద్రిస్తున్న యాచకులు 

పాసింజర్లు స్టాండింగ్

పట్టించుకోని అధికారులు

సత్తుపల్లి జూలై 13 (విజయక్రాంతి): సత్తుపల్లి డిపో యాజమాన్యం పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం యాచకులు నిద్రిస్తున్నారా ఆర్టీసీ యాజమాన్యం నిద్రిస్తుందా సత్తుపల్లి డిపో మేనేజర్ చెప్పాల్సింది. కండక్టర్లు గాని డ్రైవర్లు గాని కిష్టారం స్టేజీల్లో బస్సు ఆపకుండా నిద్రిస్తున్న యాజమాన్యం సింగరేణి కిష్టారం ఓసి అని పేరు పెట్టుకున్న సింగరేణి పిఓ సత్తుపల్లి డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సులు ఆపే విధంగా సత్తుపల్లి డిపో మేనేజర్ కి వినతి పత్రం అందించాలని మీ సింగరేణి ఎంప్లాయిస్ కిష్టారం టీచర్స్ డ్యూటీకి వచ్చే పరిస్థితి లేకపోయింది దానికి కారణం సత్తుపల్లి డిపో ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యం బస్సులు ఎక్స్ అండ్ పల్లె వెలుగు కూడా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆపే పరిస్థితి లేదు దీనిని తగిన శ్రద్ధ తీసుకొని సత్తుపల్లి డిపో డిఎం అండ్ సింగరేణి జిఎం సింగరేణి పిఓ బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎం ప్లస్. ప్రజలు కోరుకుంటున్నారు