4 April, 2026 | 3:10 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

నాగిరెడ్డిపేట మండలంలో 18 సర్పంచ్ నామినేషన్లు నమోదు

30-11-2025 08:08 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు నాగిరెడ్డిపేట్ మండలంలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది. నాగిరెడ్డిపేట్ మండలంలో 25 గ్రామ పంచాయతీలకుగాను సర్పంచ్ల స్థానానికి 18 నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జలాల్పూర్ నుండి నిజాంపేట శ్రీనివాస్ గౌడ్, చినూర్ గ్రామం నుండి బోయిని బాలయ్య, గంపల వెంకన్న, కాంతారెడ్డి గోలిలింగాల గ్రామం నుండి బుర్రకాయల రోజా, బుర్రకాయల కీర్తన, అక్కంపల్లి గ్రామం నుండి గుండారం వెంకట్ గౌడ్, తాండూర్ గ్రామం నుండి దివిటి రాజదాస్ మెల్లకుంట తండా నుండి రమావత్ దేవి సింగ్, పోచారం నుండి కానకంటి శ్రీనివాస్, మాసంపల్లి నుండి పెద్దపట్ల సునంద, లింగంపల్లి నుండి పెద్దన్నగారి ఏసవ్వ, ధర్మారెడ్డి నుండి దాసరి సవిత,బొల్లారం నుండి బద్దిగారి ప్రభు గౌడ్,క ళ్ళంపేట కృష్ణమూర్తి, నాగిరెడ్డి పేట గ్రామం నుండి మన్నె వెంకటి, కురుమ రవీందర్, దివిటి నాగభూషణం నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.