7 May, 2026 | 4:47 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

గ్రామాల్లో పారిశుధ్యం పటిష్టంగా నిర్వహించాలి

07-05-2026 03:50 PM

డిఎల్పిఓ లింగయ్య

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గ్రామాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని నిర్మల్ డి ఎల్ పి ఓ లింగయ్య హెచ్చరించారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల విభాగంలో అందిన ఫిర్యాదుకు స్పందించి డి ఎల్ పి ఓ గురువారం గోసంపల్లి, దిలావర్పూర్ గ్రామాలలో పరిశుద్ధ పనులను పర్యవేక్షించారు.  మురికి కాలువల నిర్వహణ, నర్సరీల పర్యవేక్షణ సరిగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయనతో పాటు ఎంపీవో సిహెచ్ రత్నాకర్ రావు తదితరులు ఉన్నారు.