7 May, 2026 | 7:04 PM

ఉమ్మడి జిల్లా పరిశీలకులుగా సమతా సుదర్శన్

07-05-2026 06:08 PM

భైంసా ( విజయక్రాంతి): దేశంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఎస్సీ కాంగ్రెస్ సెల్ లు మరింత ప్రతిష్ట పరిచేందుకు ఉమ్మడి జిల్లా పరిశీలకులుగా గొల్ల మల్ల చెందిన సమతా సుదర్శన్లు పార్టీ నియమించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎస్సి విభాగాన్ని మరింత ప్రతిష్టపరిచేందుకు ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.