24 April, 2026 | 6:11 PM

Breaking News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   చదువుతోపాటు సంస్కారం అవసరం   •   ఖమ్మంలో పలువురికి ఎంపీ రవిచంద్ర పరామర్శ   •  

తుంగతుర్తిలో సర్పంచ్ గా నామినేషన్ వేసిన సాయిబాబా

29-11-2025 06:56 PM

నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు వరుణ్ రావు

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి గ్రామపంచాయతీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లెపాక సాయిబాబా, వార్డు సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు, సంకినేని వరుణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగతుర్తి గ్రామ ప్రజలు, గ్రామ బిజెపి నాయకులు, కార్యకర్తలు, సంకినేని అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గ్రామంలో అభివృద్ధి జరగాలంటే బిజెపి బలపరిచిన అభ్యర్థి సాయిబాబాను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.