calender_icon.png 5 February, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివనగర్‌లో ఎక్స్‌ప్రెస్ ఆపాలని డీఎంకు వినతి

05-02-2026 12:12:40 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సదాశివ నగర్ లో ఎక్స్ప్రెస్ బస్సు లు ఆపాలని బుధవారం డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కామారెడ్డి బస్ డిపో మేనేజర్ ని కలవడం జరిగింది. గ్రామపంచాయతీ పాలకవర్గం సదాశివ నగర్ లో బస్సు ఎస్ప్రెస్ ఆపాలని కోరారు. గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష రవి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.  ఉప సర్పంచ్  ప్రవీణ్, వార్డ్ సభ్యులు బంధాల సాయవ్వ రాజు, బంధాల సాగర్, ఆశ మంజులరాజు, మ్యాదరి రాజమణి, ధర్మపురి పోసాని బైరు. పోలీస్ బాల్ రెడ్డి. ఎక్స్ప్రెస్ ఆపాలని డిపో మేనేజర్ కు రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. సదాశివనగర్  లో ఎక్స్ప్రెస్ ఆప్తమని డిపో మేనేజర్ హామీ ఇచ్చినట్లు వంకాయల రవి తెలిపారు.