20 March, 2026 | 6:25 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి

20-03-2026 04:22 PM

దోమకొండ , మార్చి 20,(విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం పురాతనమై శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం మంజూరుకు  రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి భవనం మంజూరు చేయాలని శుక్రవారం ప్రభుత్వ సలహాదారు షబ్బిర్ అలీ ని కోరినట్లు దోమకొండ సర్పంచ్ తెలిపారు. స్పందించిన షబ్బీర్ అలీ  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి భవనం మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని  హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో  మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మధు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.