2 September, 2026 | 9:36 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఫీజులను నియంత్రించాలని వినతిపత్రం

29-06-2026 | 06:31pm

భైంసా(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి పాఠశాలలో ప్రైవేటు పుస్తకాలు స్టడీ మెటీరియల్ అమ్ముతున్న వారిపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ సోమవారం బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పట్టణంలో అనేక విద్య సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దిగంబర్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పాల్గొన్నారు.