27 April, 2026 | 7:27 PM

పోరుబాట పోస్టర్ల విడుదల

27-04-2026 05:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెండింగ్ ఉపకార వేతనాల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న నిర్వహించి పోరుబాట పోస్టర్లను సోమవారం నాయకులు విడుదల చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో పోస్టల్ విడుదల చేసి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావాలని పిలుపునిచ్చారు,