16 June, 2026 | 9:53 PM

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం సీపీ

16-06-2026 08:37 PM

గోదావరిఖని,(విజయక్రాంతి): రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఇల్లందు క్లబ్‌కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డిని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా, ప్రధాన సమాచార కమిషనర్‌కు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఈ భేటీలో పలువురు పోలీస్ అధికారులు, ఇతర ప్రముఖులు.