16 June, 2026 | 9:52 PM

వికలాంగులకు విల్ చైర్ అందజేత: రవి కుమార్

16-06-2026 08:57 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల చీమల్పాడ్ గ్రామానికి చెందిన నాయీబ్రాహ్మణ శివకుమార్ కు సింగపూర్ రవికుమార్ ఆధ్వర్యంలో విల్ చైర్ అందించారు. ఈ సందర్బంగా నాయీబ్రాహ్మణ మండల అధ్యక్షులు రవి కుమార్ మాట్లాడుతూ... ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలను అందజేసి వారి దైనందిన జీవనాన్ని సులభతరం చేయడానికి చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీల్‌చైర్లు అందుకున్న లబ్ధిదారులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.