నేరడిగొండలో కేక్ కట్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
16-06-2026 08:39 PM
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
నేరడిగొండ,(విజయక్రాంతి): నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో మంగళవారం బీ ఆర్ స్ నాయకులు ఘనంగా నిర్వహించారు. (ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా మహారాష్ట్ర లోని తుల్జాపూర్లో అమ్మవారికి పూజలు నిర్వహించగా) స్థానిక నాయకులు కేక్ కట్ చేసి నోరు తీపిచేసుకున్నారు. కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు పండ్లు పంచారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






