అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి
17-07-2026 07:45 PM
గజ్వేల్ బిఆర్ఎస్ ఇంచార్జి బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి
మనోహరాబాద్,(విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలోని ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీలో జరిగిన యాక్సిడెంట్ గురించి కంపెనీ పై రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం స్థానిక సీఐ వెంకటరాజు గౌడ్ ను కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.






