దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి
24-04-2026 04:35 PM
బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ కార్పొరేషన్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాగునీటి సౌకర్యం లేదని వారికి పంపు చెట్లు మంజూరు చేయాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబూరావు మాజీ డిసిసి అధ్యక్షులు అడ్డి బోధరెడ్డి ఆత్మ చైర్మన్ జ రాజు యాదవులు కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని యూనిట్లు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవనాలు నిర్మించాలని కోరడం జరిగింది.






