29 April, 2026 | 10:49 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఎండల నుండి కాపాడుకోవాలి: ఎంపీడీవో

29-04-2026 03:21 PM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ కార్యక్రమంలో పనిచేస్తున్న కూలీలు ఉదయం ఐదున్నర గంటలకి పనిలో చేరి 10 గంటల లోపు తిరిగి వెళ్లాలని ఎంపీడీవో ఎల్ రమేష్ కోరారు. బుధవారం మండల కేంద్రం సమీపంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 19వ తేదీ వరకు కూలీల డబ్బులు తమ తమ అకౌంట్లో జమ కావడం జరిగిందని తెలిపారు. త్వరలోనే మిగతా డబ్బులు వస్తాయన్నారు ఆయన వెంట ఏపిఓ జగ్జీరావు సిబ్బంది ఉన్నారు.