27 August, 2026 | 11:09 PM

Breaking News

ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి   •   జూనోని పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్‌ అలీ   •   రైతులకు శాశ్వత డిజిటల్ భూ రికార్డు సర్వే   •   జవాబు చెప్తే బెస్ట్ గిఫ్ట్ పెన్ను బుక్కు   •   గణపురంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక   •   కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే   •   పలు గ్రామాల్లో సర్ గ్రామసభలు   •   ఇండ్ల స్థలాలకోసం జర్నలిస్టుల పాదయాత్ర బాధాకరం   •   గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు   •  

నాయకన్ గూడెంలో ప్రభుత్వ భూములను కాపాడండి

27-08-2026 08:39 PM

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు

కూసుమంచి,(విజయక్రాంతి): మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను, ప్రభుత్వ కుంటలను, ఆక్రమించుకున్నారని, రెవిన్యూ అధికారులు తక్షణమే ప్రభుత్వ భూములను సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ.. సిపిఎం గ్రామశాఖ కార్యదర్శి కర్ణబాబు, సిపిఎం నాయకులు గురువారం తహసిల్దార్ సైదులుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గడ్డం మురళి, సింగం సోమయ్య, సింగం కృష్ణంరాజు, ఎస్ కె ఖాసీ, తదితరులు పాల్గొన్నారు