6 July, 2026 | 4:24 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

ప్రముఖ పేదల వైద్యులు మృతి

20-04-2026 04:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణానికి చెందిన సీనియర్, పేదల డాక్టర్ గా పేరు తెచ్చుకున్న మాజీ ప్రభుత్వ వైద్యులు వైద్యులు బాస సిద్ది రాములు(75) మృతి చెందారు. పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలానికి చెందిన డాక్టర్ సిద్ధిరాములు నిర్మల్ ప్రభుత్వ వైద్యశాలలో ఎన్నో సంవత్సరాలు వైద్య సేవలు అందించి అందరి డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల నిర్మల్ వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను తెచ్చుకుంటున్నారు.