7 April, 2026 | 3:44 AM

బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టు

07-04-2026 12:00 AM

కుభీర్, ఏప్రిల్ ౬ (విజయక్రాంతి): జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో కుబీర్ మండలంలో పలు ఉద్యమకారులను, బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అరెస్ట్ అయిన వారిలో పుప్పాల పీరాజీతోపాటు బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, మాజీ సర్పంచ్ బాబు, దత్తాత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తే తమను అరెస్టు చేయడం సరికాదని వారు నిరసన తెలిపారు.