30 March, 2026 | 1:23 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత

30-03-2026 11:43 AM

హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj Mother Passes Away)కు మాతృ వియోగం కలిగింది. ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) తన తల్లి సువర్ణలత మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం స్వగృహంలో ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. సాయంత్రం బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ప్రకాశ్ రాజ్ తల్లి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ వార్త సినీ పరిశ్రమ వ్యాప్తంగా ఉన్న అభిమానులను, శ్రేయోభిలాషులను తీవ్రంగా కలచివేసింది.