10 July, 2026 | 7:48 PM

Breaking News

ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •   ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

విద్యుత్ సరఫరాలో అంతరాయం

10-07-2026 06:45 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 11వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని 33కేవీ ఫీడర్ లో లైన్ మరమ్మతుల కారణంగా శని వారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు లక్షేట్టిపేట, ఉత్కుర్, మొదెల, గంపలపల్లి, ఇటిక్యాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. మరమ్మత్తుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.