10 July, 2026 | 8:02 PM

Breaking News

తెలంగాణ ఉద్యమం తరహాలో... డంపింగ్ యార్డ్ ఉద్యమం ఉధృతం చేస్తాం   •   12న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు   •   అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •  

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్

10-07-2026 07:33 PM

ఉప్పల్,(విజయక్రాంతి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ అన్నారు. నాచార పోలీస్ స్టేషన్ పరిధిలోని  బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న తాటికాయల సతీష్ ఎండి సల్మాన్ పై ఈ-పేటీట కేసులను నమోదు చేసి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో వారికి  న్యాయస్థానం  రెండు రోజుల స్వచ్ఛభారత్ కమ్యూనిటీ సర్వీస్ శిక్షణను విధించింది.  బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన గొడవలు పడిన మహిళలను వేధించిన  కఠిన చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ హెచ్చరించారు.