10 July, 2026 | 7:55 PM

Breaking News

అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •  

బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం

10-07-2026 07:24 PM

బోధన్(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం రోజున ఆర్డీవో ఎం విజయ కుమరి బోధన్ శాసన సభ (012) నియోజకవర్గంలో బిఎల్ఓలు అయినటువంటి సునంద, పోలింగ్ నెంబర్ 09, రాంపూర్, ఏ. అనసూయ, పోలింగ్ నెంబర్.18, బండార్ పల్లి లను సర్-2026లో గల డిజిటైజేషన్ ప్రక్రియలో 100% పురోగతి కుక్కర్ ను బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆమె అభినందించారు.