11 May, 2026 | 11:57 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు పోతంగల్ కలాన్ క్రీడాకారిణి

05-01-2026 12:00 AM

గాంధారి, జనవరి 4 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్ధి అబ్దుల్ అలియా నారాయణ పెట్ జిల్లా లో జరిగిన U/14 ఇయర్స్ హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు కు నాయకత్వం వహిస్తూ జట్టు తృతీయ స్థానం సాధించడంలో కీలక పాత్ర వహించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. విద్యార్థిని పాఠశాల ఉపాధ్యా య బృందం మరియు గ్రామసర్పంచ్  అనుశ్రీ బాల్ రాజు, గ్రామస్తులు అభినందించారు.