30 June, 2026 | 9:55 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చోరీకి గురైన సెల్ ఫోన్లను అప్పగించిన పోలీసులు

08-10-2025 05:58 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్ ఫోన్లతో పాటు పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బుధవారం బాధితులకు అందజేశారు. ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్లను గుర్తించి మొత్తం 72 మందికి ఫోన్లను అందించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. విలువైన ఫోన్లు చోరీకి గురైన పోయిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉపేందర్ రెడ్డి ఐటీ కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.