పీఈసెట్ హాల్ టికెట్లు విడుదల
23-05-2026 12:20 AM
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకే షన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2026 (టీజీ పీఈసెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. శుక్రవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంచినట్టు ఈమేరకు కన్వీనర్ రాజేశ్‌కుమార్ తెలిపారు.






